కొలొగ్న్: యూరో కప్‌లో బెల్జియం బోణీ కొట్టింది. ఆదివారం రొమానియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో గెలిచింది. బెల్జియం తరఫున యూరి (2వ నిమిషంలో), కెవిన్ డి బ్య్రూనె (80వ) రెండు గోల్స్ సాధించగా రొమానియా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. బెల్జియం తమ తదుపరి మ్యాచ్‌లో ఉక్రెయిన్‌తో తలపడాల్సి ఉంది.