23న రాష్ట్ర 1400 రేటింగ్ చెస్ టోర్నమెంట్

Wed,November 20, 2019 06:39 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 1400 రేటింగ్ చెస్ టోర్నమెంట్‌ను ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ ప్రకటించింది. లాల్‌బహుదూర్ స్టేడియంలోని యోగాహాల్ ఈ టోర్నమెంట్ జరుగనుంది.ఉదయం11 గంటలకు ఆరంభమవుతాయి. నవంబర్ 22వ తేదీ లోపు తమ ఎంట్రీలను ఉచితంగా నమోదు చేసుకోవాలి. ఆసిక్తి గలవారు వివరాలకు 7337 578899, 7337399299 సంప్రదించాలని తెలంగాణ చెస్ అసోసియేషన్ కార్యదర్శి కేఎస్.ప్రసాద్ తెలిపారు.

331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles