రెండో టీ-20లో భారత్ ఘనవిజయం

Thu,November 7, 2019 10:35 PM


రాజ్ కోట్ : రాజ్ కోట్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టీ-20లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి నిర్దేశిత 154 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. రెండు జట్లు 3 మ్యాచ్ ల సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచాయి.

554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles