భారత్ విజయలక్ష్యం 150

Wed,September 18, 2019 08:50 PM

మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్న రెండో టీ-20లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ అర్ధసెంచరీ(52)తో రాణించాడు. బావుమా(49) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా ఏ దిశలోనూ భారీ స్కోరు సాధించేలా కనిపించలేదు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, నవదీప్ సైనీ, జడేజా, హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles