దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

Thu,September 12, 2019 04:57 PM

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సీరిస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్) రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), పుజారా, మయాంక్ అగర్వాల్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, షమి, బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను జట్టు సభ్యులుగా బీసీసీఐ ప్రకటించింది.

1759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles