15 ఓవ‌ర్ల‌లో భార‌త్ స్కోరు 76/1

Sun,August 11, 2019 08:14 PM

india continuing on 76 for the loss of one wicket in trinidad 2nd odi

ట్రినిడాడ్‌: ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవ‌ల్ మైదానంలో వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ స్కోరు 15 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ న‌ష్టానికి 76 ప‌రుగుల వద్ద కొన‌సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ తన తొలి వికెట్‌ను శిఖ‌ర్ ధావ‌న్ రూపంలో కోల్పోయింది. 3 బంతుల్లో కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ధావ‌న్ కాట్రెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం కోహ్లి (50 ప‌రుగులు నాటౌట్‌), రోహిత్ శ‌ర్మ (18 ప‌రుగులు నాటౌట్‌)లు క్రీజులో ఉన్నారు. కాగా కోహ్లికి వ‌న్డేల్లో ఇది 55వ అర్ధసెంచ‌రీ కావ‌డం విశేషం.

1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles