రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Thu,July 11, 2019 02:38 PM

బర్మింగ్ హామ్: రెండో సెమీస్‌కు రంగం సిద్ధమైంది. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కు సిద్ధమవుతోంది. కాసేపట్లో చిరకార ప్రత్యర్థులు ఢీకొనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఢీకొననుంది.


ఈమ్యాచ్ లో ఇంగ్లండ్ టీంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ.. ఆస్ట్రేలియా టీంలోకి ఖవాజా ప్లేస్ లో పీటర్ జాయిన్ అయ్యాడు.1734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles