ఐఐటీపీలో


Tue,January 14, 2020 01:18 AM

పట్నాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీపీ) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
IITP
-మొత్తం ఖాళీలు: 17
-పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ సూపరిటెండెంట్‌, జూనియర్‌ మెకానిక్‌, జూనియర్‌ అటెండెంట్‌, కుక్‌ కమ్‌ కేర్‌ టేకర్‌.
-అర్హత: పోస్టును బట్టి పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. అనుభవం.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 10
-వెబ్‌సైట్‌: https://www.iitp.ac.in

146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles