కేవీఐసీలో 108 ఖాళీలు


Sun,January 12, 2020 01:37 AM

(అడ్మిన్‌&హెచ్‌ఆర్‌)-15, అసిస్టెంట్‌ (వీఐ)-15, అసిస్టెంట్‌ (ఖాదీ)-8, అసిస్టెంట్‌ (ట్రెయినింగ్‌)-3 ఉన్నాయి.
kvic
-పోస్టు: గ్రూప్‌ బీ, సీ కేటగిరీ
-పోస్టులవారీగా ఖాళీలు:
-గ్రూప్‌-బీ: సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఈసీఆర్‌)-2,
-గ్రూప్‌-సీ: ఎగ్జిక్యూటివ్‌ (వీఐ)-56, ఎగ్జిక్యూటివ్‌ (ఖాదీ)-6, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌బీఏఏ)-3, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌
-వయస్సు: గ్రూప్‌-బీ పోస్టులకు 30 ఏండ్లు, గ్రూప్‌-సీ పోస్టులకు 27 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా
-పరీక్ష విధానం: జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌-35, జనరల్‌ అవేర్‌నెస్‌-35, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-35, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌-15,
-అప్లికేషన్‌ ఫీజు: రూ.1000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 19
-వెబ్‌సైట్‌: http://www.kvic.org.in

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles