నల్సార్‌లో ఎంబీఏ


Sun,January 12, 2020 01:34 AM

-హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
NALSAR
-ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)
-2020-22 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌-మెట్‌)/క్యాట్‌, ఎక్స్‌ఏటీ, జీఆర్‌ఈ, జీమ్యాట్‌, సీమ్యాట్‌ తదితర జాతీయస్థాయి పరీక్షల్లో వచ్చిన స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
-ప్రవేశ పరీక్షతేదీ: ఫిబ్రవరి 16
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్‌: https://www.nalsar.ac.in

479
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles