జర్నలిజం కోర్సులు


Sun,January 12, 2020 01:32 AM

జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం ప్రకటన విడుదల చేసింది.
image
-కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం, డిప్లొమా ఇన్‌ జర్నలిజం, డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం.
-అర్హతలు: డిగ్రీ, పదోతరగతి.
-ఈ కోర్సులను రెగ్యులర్‌, దూరవిద్య విధానంలో తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలలో అందిస్తున్నారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్‌: www.apcj.in

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles