నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌


Sun,January 12, 2020 01:09 AM

సికింద్రాబాద్‌ ఆర్‌కే పురంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 21 పోస్టులవారీగా.. హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్‌ (కౌన్సెలర్‌)-1, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌-2, డ్యాన్స్‌ టీచర్‌-1, ఐటీ సూపర్‌వైజర్‌-1, అడ్మినిస్ట్రేషన్‌ సూపర్‌వైజర్‌-2, లైబ్రేరియన్‌-1, ఎల్‌డీసీ-1, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌-2, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-1, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌-1, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌-2, హౌస్‌కీపింగ్‌-2, డ్రైవర్‌-1, ఎలక్ట్రీషియన్‌-1 ఉన్నాయి.
-అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 1
-వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in

578
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles