సీఎఫ్‌టీఆర్‌ఐలో


Fri,January 10, 2020 01:24 AM

మైసూరులోని సీఎస్‌ఐ ఆర్‌-సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
CFTRI
-మొత్తం ఖాళీలు: 31
-పోస్టులవారీగా ఖాళీలు: సైంటిస్ట్‌-25, సీనియర్‌ సైంటిస్ట్‌-3, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌-3.
-పేస్కేల్‌: సైంటిస్ట్‌ పోస్టుకు లెవల్‌-11, సీనియర్‌ సైంటిస్ట్‌కు లెవల్‌-12, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ పోస్టుకు లెవల్‌-13 ప్రకారం జీతభత్యాలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 8 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఫిబ్రవరి 6
-వెబ్‌సైట్‌: http://www.cftri.res.in

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles