ఎన్‌ఎస్‌టీఐలో


Tue,December 3, 2019 01:19 AM

NSTI
హైదరాబాద్‌లోని నేషనల్ స్కిల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: జూనియర్ కన్సల్టెంట్లు.
మొత్తం ఖాళీలు: 4
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 11
వెబ్‌సైట్: http://atiepihyderabad.gov.in


రైట్స్‌లో

గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 3
పోస్టులు: జాయింట్ జనరల్ మేనేజర్ (సివిల్), సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్), డీజీఎం (సివిల్).
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
పోస్టు: ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్
మొత్తం ఖాళీలు: 7
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 19
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: డిసెంబర్ 30
వెబ్‌సైట్: https://rites.com

387
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles