నిక్‌మర్‌లో పీజీ


Sun,December 1, 2019 01:01 AM

NICMAR
పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మర్‌) కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సు: నిక్‌మర్‌ పీజీ ప్రోగ్రాములు-2020


- విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రాం (ఏసీఎం), ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీఈఎం), రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ (ఆర్‌ఈయూఐఎం) తదితరాలు.
- అర్హతలు: సంబంధిత విభాగాల్లో ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
- ఎంపిక విధానం: నిక్‌మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌క్యాట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ఆధారంగా.
- పరీక్ష తేదీలు: 2020 జనవరి 13 నుంచి 18 వరకు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 18
- వెబ్‌సైట్‌: https://www.nicmar.ac.in

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles