సెయిల్‌లో 339 మేనేజ్‌మెంట్ ట్రెయినీలు


Fri,November 29, 2019 12:48 AM

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో గేట్-2019 స్కోర్ ఆధారంగా ఎంటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Sail


-పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ- టెక్నికల్)
-మొత్తం ఖాళీలు: 339
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-156, మెటలర్జీకల్ ఇంజినీరింగ్-67, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-91, కెమికల్ ఇంజినీరింగ్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-36, మైనింగ్ ఇంజినీరింగ్-19 ఉన్నాయి.
-ఎంపిక విధానం: గేట్-2019 స్కోర్ ఆధారంగా
-నోట్: మే-2019లో సెయిల్ 142 ఎంటీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనకు కొనసాగింపు ఈ ప్రకటన ఇది. ప్రస్తుతం ఈ పోస్టుల సంఖ్య 339కి పెరిగాయి. గతంలో ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: https://www.sail.co.in

945
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles