సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో


Fri,November 29, 2019 12:46 AM

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ రాష్ట్రంలోని 18 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.


-కోర్సు: ఇంటర్
-అర్హతలు: పదోతరగతి పబ్లిక్ పరీక్ష మార్చి 2020లో హాజరయ్యే విద్యార్థులు.
-వయస్సు: 2020, ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: లెవెల్-1, లెవెల్-2 పరీక్షల ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: డిసెంబర్ 20
-పరీక్షతేదీలు: లెవెల్-1: 2020, జనవరి 12.
-లెవెల్-2: 2020, ఫిబ్రవరి 16
-వెబ్‌సైట్: http://www. tgtwgurukulam.telangana.gov.in

852
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles