సీఐఎమ్‌ఎఫ్‌ఆర్‌లో


Mon,November 11, 2019 11:03 PM

CIMFR
ధన్‌బాద్ ఝార్ఖండ్‌లోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎమ్‌ఎఫ్‌ఆర్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


పోస్టు: సైంటిస్ట్
విభాగాలు: మైనింగ్, కెమికల్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియాలజీ, జియో ఫిజిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్.
మొత్తం ఖాళీలు: 11
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
ఫీజు: జనరల్ కేటగిరి- రూ.100/-, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ మహిళలకు ఫీజు మినహాయింపు.
చివరితేదీ: నవంబర్ 18
వెబ్‌సైట్: http://cimfr.nic.in

639
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles