బీఈసీఐఎల్‌లో


Mon,November 11, 2019 11:00 PM

BECIL
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బీఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదలైంది.


మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ల్యాబ్ అటెండెంట్.
అర్హత: ఇంటర్ (సైన్స్), బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 20
వెబ్‌సైట్: https://www.becil.com

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles