ఆర్మీలో బీఎస్సీ (నర్సింగ్‌)


Sun,November 10, 2019 12:33 AM

indian_army
బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఆహ్వానిస్తుంది.


- కోర్సు: బీఎస్సీ నర్సింగ్‌-2020
- అర్హతలు: ఇంటర్‌ బైపీసీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయస్సు: 1995, అక్టోబర్‌ 1 నుంచి 2003 సెప్టెంబర్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
- పరీక్షతేదీ: 2020 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి 2020, మేలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 14 నుంచి ప్రారంభం
- ఫీజు: రూ.750/-
- చివరితేదీ: డిసెంబర్‌ 2
- వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in

605
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles