ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్


Wed,November 6, 2019 12:58 AM

ఐసీఎంఆర్-డీహెచ్‌ఆర్ 2020-21కు గాను ఇంటర్నేషనల్ ఫెలోషిప్ నోటిఫికేషన్ విడుదలైంది.


-పేరు: షార్ట్ టర్మ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్
-అర్హులు: సీనియర్ ఇండియన్ బయోమెడికల్ సైంటిస్టులు
-అర్హత: ఎండీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం.
-ఫెలోషిప్‌ల సంఖ్య: 25
-ఫెలోషిప్ వ్యవధి : రెండు వారాల నుంచి 3 నెలల వరకు.
-వయస్సు: 57 ఏండ్లు మించరాదు.
-పేరు: లాంగ్ టర్మ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్
-అర్హులు: యంగ్ ఇండియన్ బయోమెడికల్ సైంటిస్టులు.
-అర్హతలు: ఎండీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
-ఫెలోషిప్‌ల సంఖ్య: 40
-ఫెలోషిప్ వ్యవధి : 6-12 నెలలు.
-వయస్సు: 45 ఏండ్లు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: https://icmr.nic.in

373
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles