ఎన్‌సీఈఆర్‌టీలో


Tue,November 5, 2019 12:46 AM

NCERT
న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


సంస్థ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)
మొత్తం ఖాళీలు: 36
పోస్టులు: ఫిల్మ్ ప్రొడ్యూసర్, సౌండ్ రికార్డిస్ట్, టీవీ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ఇంజినీర్, స్క్రిప్ట్ రైటర్, కెమరామెన్, ఫీల్డ్ ఇన్త్విస్టిగేటర్, టెక్నీషియన్, ఫిల్మ్ అసిస్టెంట్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, లైట్‌మెన్, డార్క్‌రూం అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (నవంబరు 2-8)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://ncert.nic.in

285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles