ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీలు


Sun,November 3, 2019 02:22 AM

IITK
కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
- విభాగాలు: ఏరోస్పేస్‌, బయలాజికల్‌, బయోఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌, సీఎస్‌ఈ, ఈఈ, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు ఉన్నాయి.
- అర్హతలు, అనుభవం, వయస్సు, ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 26
- వెబ్‌సైట్‌: http://www.iitk.ac.in

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles