అశ్వమేథయాగం చేసిన గుప్తరాజు ఎవరు?


Wed,October 30, 2019 12:32 AM

Elephants

1. గ్రామీణ స్వచ్ఛతా సర్వే-2019 ప్రకారం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన జిల్లా ?

1) పెద్దపల్లి జిల్లా , తెలంగాణ
2) కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
3) జగిత్యాల జిల్లా, తెలంగాణ
4)చిత్తూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

2. తీరప్రాంత పర్యవేక్షణ వ్యవస్థ అందించడానికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

1) మయన్మార్ 2) బంగ్లాదేశ్
3) నేపాల్ 4)మాల్దీవులు

3. స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం 2019-20 సంవత్సరానికి గాను భారతదేశ జీడీపీ వృద్ధి ఎంత?

1) 16.9% 2)6.7%
3) 6.3% 4)6.5%

4. అంతర్జాతీయ ఆకర్షణీయ నగరాల జాబితా-2019లో 67వ ర్యాంకు పొందిన భారత నగరం ఏది?

1)ముంబై 2) బెంగళూరు
3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్

5. ఇటీవల ప్రారంభించిన దేశంలోనే తోలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏయే ప్రాంతాల మధ్య నడుస్తుంది?

1) లక్నో-గువాహటి 2) లక్నో-ముంబై
3) లక్నో-బెంగళూరు 4)లక్నో-న్యూఢిల్లీ

6. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) నుంచి ఆర్థిక సమస్యలతో 2020 జనవరి 1 నుంచి వైదొలగనున్న దేశం ఏది?

1) ఇరాన్ 2) ఈక్వెడార్
3) ఇండోనేషియా 4) యూఏఈ

7. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్-2019లో భారత్ ర్యాంకు?

1) 68 2) 70 3) 72 4) 75

8. విశ్వసృష్టిలో సైద్దాంతిక ఆవిష్కరణలు చేసినందుకుగాను ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఎవరు?

1) గెర్డ్‌మౌరు 2) ఆర్థర్ అశ్కిన్
3) జేమ్స్ పీబులస్ 4) డొన్నాస్ట్రిక్‌లాండ్

9. తుప్పు పట్టడం అనేది ఒక?

1) ఆక్సిడేషన్ 2) రిడక్షన్
3) హైడ్రోజినేషన్ 4) ఎసిడిఫికేషన్

10. డోల్‌డ్రమ్స్ అంటే?

1) ధ్రువ అల్పపీడన మేఖల ప్రాంతం
2) ధ్రువ అధిక పీడన మేఖల ప్రాంతం
3) ఆయన రేఖా అల్పపీడన మేఖల ప్రాంతం
4) భూమధ్యరేఖా అల్పపీడన మేఖల ప్రాంతం

11. సోనార్ ఉపయోగం ఏమిటి?

1) ద్రవాల వేగాన్ని కొలిచేందేకు
2) ద్రవాల సాంద్రతను కొలుచుటకు
3) సముద్రపు లోతును గుర్తించుటకు
4) ఓడ వేగాన్ని కొలుచుటకు

12. భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది ?

1) సుందర్‌బన్స్ 2) గోదావరి
3) ఇండస్ 4) మహానది

13. అసంఖ్యాక పరావర్తన ప్రతిబింబాల సూత్రంపై ఆధారపడి పనిచేసేది ఏది?

1) పెరిస్కోప్ 2) కెలిడియోస్కోప్
3) మైక్రోస్కోప్ 4) టెలిస్కోప్

14. ప్రతి 10మీటర్ల ఎత్తుకు పోయిన కొలది వాతావరణ

పీడనం(1 )
1) 1 మిల్లి బార్ తగ్గుతుంది
2) 1 మిల్లి బార్ పెరుగుతుంది
3) 10 మిల్లిబార్ తగ్గుతుంది
4) 10 మిల్లిబార్ పెరుగుతుంది

15. జీ -20 సమ్మిట్ 19 ఎక్కడ జరిగింది?

1)రియాద్, సౌదీఅరేబియా
2) బ్యూనన్ ఎయిర్స్, అర్జెంటీనా
3) ఒసాకా, జపాన్ 4) బీజింగ్, చైనా

16. విధానపరమైన లోపాలను అధిగమించడానికి మొదటిసారి ప్రివెంటివ్ విజిలెన్స్(పీవీ) పోర్టల్‌ను ప్రవేశపెట్టిన బ్యాంకు ఏది?

1) ఐసీఐసీఐ 2) హెచ్‌డీఎఫ్‌సీ
3) పంజాబ్ నేషనల్ 4) బ్యాంక్ ఆఫ్ బరోడా

17. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మద్యకాలిక, దీర్ఘకాలిక అప్పులను ఇచ్చే సంస్థ ఏది?

1) ఆర్బీఐ 2) నాబార్డు
3) ఐడీబీఐ 4) ఎస్బీఐ

18. దేశంలో ఉన్నతమైన ముడుత పర్వతాలు ఏవి?

1) ఆరావళి 2) సాత్పుర
3) వింధ్య 4) హిమాలయాలు

19. అశ్వమేథయాగం చేసిన గుప్తరాజు ఎవరు?

1) విక్రమాదిత్య 2) సముద్రగుప్త
3) బింబిసారుడు 4) అశోకుడు

20. తన చివరి కాలంలో 700 టంకాలు శిస్తు చెల్లించిన మహాకవి ఎవరు?

1) పోతన 2) ఎర్రాప్రగడ
3) శ్రీనాథుడు 4) అన్నమయ్య

21. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉన్నది?

1) బ్రస్సెల్స్ (బ్రెజిల్)
2) వాషింగ్టన్ డీసీ (అమెరికా)
3) లైయోన్స్ (ఫ్రాన్స్)
4) మాస్కో (రష్యా)

22. జాతీయ వారసత్వ జంతువు ఏది?

1) ఏనుగు 2) పులి 3) సింహం 4) ఆవు

23. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?

1) చెంచులు 2) గోండులు
3) కట్కారీ 4) ముండాస్

24. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం?

1) మోటుపల్లి 2) మచిలీపట్నం 3) కళంగపట్నం 4) నెల్లూరు

25. గాంధార శిల్పకల ఏ రాజు కాలంలో ఆదరణ పొందింది?

1)అశోకుడు 2) కనిష్కుడు
3) సముద్రగుప్తుడు 4) బింబిసారుడు

26. ఇక్షాకుల రాజ్యస్థాపకుడు ఎవరు?

1) వాసిష్టి పుత్ర శ్రీ శాంతమూలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో శాతకర్ణి
4) పురుష దత్తుడు

27. తొలి కాకతీయులు పొషించిన మతం ఏది?

1) బౌద్ధ్దం 2) జైనం
3) దిగంబర జైనం 4) హిందూ

28. ఏ భారతీయ నగరానికి దాని నిర్మాణ కౌశలం ( ఐకానిక్ ఆర్కిటెక్చర్ లెగసీ) ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది?

1)గ్రీన్‌సిటీ-గాంధీనగర్
2) బ్లూసిటీ-జోద్‌పూర్
3)పింక్‌సిటీ-జైపూర్
4)వైట్‌సిటీ-ఉదయ్‌పూర్

29. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు గ్రాంట్లు జారీచేస్తుంది?

1)261 అధికరణ 2) 275 అధికరణ
3) 282అధికరణ 4) 371 అధికరణ

30. ఒక అంశం ఉమ్మడి జాబితాలోకి వస్తుందా లేదా అని నిర్ణయించేది?

1) న్యాయస్థానాలు 2) రాష్ట్రపతి
3) గవర్నర్ 4) ప్రధానమంత్రి

31. సాయుధ దళాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డు అందుకున్న సాయుధదళ సంస్థ?

1) ఇండియన్‌ఆర్మీ సర్వీస్ కార్ప్స్
2) ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్
3) ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఇంజనీర్స్
4) కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్

32. ఇటీవల జరిగిన ఇండియాటుడే 5వ ఎడిషన్ సఫాయ్‌గిరి సదస్సులో 2019కిగాను అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది?


1) షారుఖ్ ఖాన్ 2) అమితాబ్ బచ్చన్
3) సచిన్ టెండుల్కర్ 4) పి.వి. సింధు

33. దులీప్ ట్రోపి ఏ క్రిడకు చెందినది?

1) చెస్ 2) హాకి
3) క్రికెట్ 4) పుట్‌బాల్

34. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడుటెస్ట్‌ల సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న ఆటగాడు?

1) రోహిత్ శర్మ 2) విరాట్‌కోహ్లీ
3) ఎల్గర్ 4) అజింక్య రహనే

35. రాజ్యసభ ఆమోదించిన సాధారణ బిల్లును లోక్‌సభ ఎంతకాలంలో ఆమోదించాలి?

1) ఒక సంవత్సరం 2) ఆరునెలలు
3) 90రోజులు 4) కాలపరిమితి లేదు

36. ఏ విషయాల్లో లోక్‌సభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి?

1) రాజ్యాంగ సవరణ బిల్లు
2) జాతీయ అత్యవసర పరిస్థితి
3) సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులపై అభిశంసన
4) పైవన్నీ సరైనవే

37. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

1)జూన్ 10 2)జూలై 11
3)జూన్ 5 4) జూలై 5

38. పదకొండో పంచవర్ష ప్రణాళిక కాలం?

1) 2002-07 2) 2007-12
3) 2012-17 4)1997-2002

39. శరీరంలోని ఏ భాగానికి పైరోహియా వ్యాధి సోకుతుంది?

1) కాలేయం 2) ప్లీహం
3) పన్ను (టీత్) 4) ఊపిరితిత్తులు

40 . ఎన్‌సెఫలైటిస్ (ఆర్బోవైరస్) వల్ల మానవునికి కలిగే వ్యాధి?

1) చికెన్‌ఫాక్స్ 2) తట్టు
3)చికున్‌గున్యా 4) మెదడువాపు

41. ఒరైజాసటైవ అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?

1) గోధుమ 2) వరి
3) మొక్కజొన్న 4) చెరకు

42. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుంది?

1)16 2) 32 3) 72 4) 108

43. పాలలో కొవ్వు పదార్థం ఏ సమయంలో తగ్గుతుంది?

1) రాత్రివేల 2) పగటిసమయం
3) వేసవికాలం 4) శీతాకాలం

44. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ?

1) కప్ప, ఎలుక 2) కప్ప, చేప
3) పాము, చేప 4) కాకి,చేప

45. అతిపెద్ద అడవీ జంతువుల సంరక్షణకేంద్రం గల గిర్ అడవి ఎక్కడ ఉంది?

1) జునాగఢ్ (గుజరాత్) 2) షిమోగా (కర్ణాటక)
3) ఇడుక్కి (కేరళ) 4) బైలాపూర్ (మధ్యప్రదేశ్)

46. అక్టోబర్ 2 నుంచి 8 వరకు నిర్వహించిన వైల్డ్‌లైఫ్ వీక్-2019 నేపథ్యం ఏమిటి?

1) యువకుల అభిప్రాయాలు వినడం
2) లైఫ్ బిలో వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్
3) పెద్దపిల్లులను రక్షించి సంరక్షించడం
4) వన్యప్రాణుల భవిష్యత్ కాపాడడం

47. నూతన పారిశ్రామిక విధానంలోకి తీసుకోబోతున్న పాలసీ పేరేమిటీ?

1) జాతీయ తయారీ విధానం (ఎన్‌ఎమ్‌పీ)
2) కొనుగోలు, ధర పాధాన్యత విధానం (పీవీపీపీ)
3) భారత పారిశ్రామిక విధానం (ఐఐపీ)
4) పరిశ్రమల విధానం (పీఓఐ)

48. ప్రపంచంలో మూడో అతిపెద్ద టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కలిగిన దేశం?

1) జపాన్ 2) చైనా
3) జర్మనీ 4) ఇండియా

49. ఈశాన్య, ఉత్తర భారతదేశ రాష్ర్టాలలో చాలా వరకు ఏయే నదుల వలన వరదలు సంభవిస్తాయి?

1) గంగానది, బ్రహ్మపుత్ర
2) గంగా, అలకనంద
3) నర్మద, బ్రహ్మపుత్ర
4) భగీరథ, నర్మద

50. దేశంలో ఏ సరస్సులో అత్యధిక పరిమాణంలో ఉప్పు ఉత్పత్తి జరుగుతుంది?

1) ఊలార్ సరస్సు, జమ్ముకశ్మీర్
2) సాంబార్ సరస్సు, రాజస్థాన్
3) చిలుకా సరస్సు, ఒడిశా
4) దాల్ సరస్సు, జమ్ముకశ్మీర్

Answers

856
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles