రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌


Wed,October 30, 2019 01:38 AM

rail-wheel-factoruy
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన యలహంక (బెంగళూరు)లోని రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ కోసం ప్రకటన విడుదలైంది.


- అప్రెంటిస్‌
- మొత్తం ఖాళీలు: 192
- విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్‌-85, మెషినిస్ట్‌-31, మెకానిక్‌ (మోటారు వెహికిల్‌)-08, టర్నర్‌-05, సీఎన్‌సీ ఆపరేటర్‌-23, ఎలక్ట్రీషియన్‌-18, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-22.
- అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ ఉండాలి.
- వయస్సు: నవంబర్‌ 15 నాటికి 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: పదోతరగతి/ఐటీఐలో మెరిట్‌ ఆధారంగా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 15
- వెబ్‌సైట్‌: www.rwf.indianrailways.gov.in

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles