యూపీఎస్సీలో


Tue,October 29, 2019 12:48 AM

UPSC
పోస్టులు: కంపెనీ ప్రాసిక్యూటర్-11, ప్రాసిక్యూటర్-1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-2, డైరెక్టర్-2, గ్రేడ్-3 స్పెషలిస్ట్ (డెర్మటాలజీ-7, ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ-9, ఆప్తాల్మాలజీ-2, ఆర్థోపెడిక్స్-9, పీడియాట్రిక్స్-18, సైక్రియాట్రి-7 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: లా డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎంఎస్/ఎండీ
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 14
వెబ్‌సైట్: http://www.upsconline.nic.in


ఎంటీఎస్ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనటిక్స్& ట్రీ బ్రీడింగ్ (ఐఎఫ్‌జీటీబీ)లో ఎంటీఎస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: మల్టిటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-14, ఎల్‌డీసీ-1 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: నవంబర్ 25
వెబ్‌సైట్: http://ifgtb.icfre.org

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles