హైదరాబాద్ సీడాక్‌లో


Sun,October 27, 2019 01:03 AM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులు: ప్రాజెక్టు మేనేజర్-1, ప్రాజెక్టు ఇంజినీర్-14, ప్రాజెక్టు అసోసియేట్-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: https://cdac.in

1169
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles