ఇండియన్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డులు


Sun,October 20, 2019 12:52 AM

ఇండియన్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


-పోస్టు: సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్
-మొత్తం ఖాళీలు: 115 (తెలంగాణ-3, ఏపీ-11)
-అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాష, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంతోపాటు నేవీ/ఆర్మీ/ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్లు అయి ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 26 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, పీపీటీ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 8
-వెబ్‌సైట్: www.indianbank.in.

1509
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles