ఎస్‌బీఐలో


Sun,October 20, 2019 12:52 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టు: స్పెషలిస్టు ఆఫీసర్
-విభాగాలు: మార్కెటింగ్, బిల్డర్ రిలేషన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ అనలిస్ట్, రిటైల్ బ్యాంకింగ్, సోషల్ బ్యాంకింగ్&సీఎస్‌ఆర్ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: ఎంబీఏ, సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 6
-వెబ్‌సైట్: https://bank.sbi/careers

1082
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles