ఎంఆర్‌పీఎల్‌లో


Fri,October 18, 2019 01:18 AM

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన విడుదలైంది.
mrpl-manager
-మొత్తం ఖాళీలు: 233
-పోస్టుల వివరాలు: సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఆఫీసర్-అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్, టెక్నికల్ ట్రెయినీ, అసిస్టెంట్, తదితర పోస్టులు ఉన్నాయి.
-విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైనాన్స్, మెటీరియల్స్, హిందీ.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ/ బీఏ/ బీకాం/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: నవంబర్ 9
-వెబ్‌సైట్: https://mrpl.co.in

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles