పీజీ డిప్లొమా కోర్సులు


Fri,October 18, 2019 01:17 AM

బెంగళూరులోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ) పీజీ డిప్లొమా నోటిఫికేషన్ విడుదల చేసింది.


-కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్టిబ్య్రూషన్ సిస్టమ్స్
-కోర్సు కాలవ్యవధి: 26 వారాలు
-మొత్తం సీట్లు: 60
-అర్హతలు: ఎలక్టిక్రల్/ ఎలక్టిక్రల్&ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: వయో పరిమితి లేదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబరు 22
-వెబ్‌సైట్: http://npti.gov.in

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles