బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు


Fri,October 11, 2019 02:01 AM

తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) గ్రాడ్యుయేట్, టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
bhel
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 191
-విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్-11, ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్-17, ఈసీఈ-7, సీఎస్/ ఐటీ-20, సివిల్-29, కెమికల్-3.
-కాలవ్యవధి: 12 నెలలు
-స్టయిఫండ్: నెలకు రూ.6000/-
-అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ టెక్నాలజీ ఉత్తీర్ణత.
-వయస్సు: అక్టోబర్ 28 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 260
-విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్&కమ్యునికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: అక్టోబర్ 28 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పై రెండు అప్రెంటిస్‌లకు ముఖ్యతేదీ వివరాలు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 11
-వెబ్‌సైట్: http://trichy.bhel.com

789
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles