సీసీఎల్‌లో


Fri,October 11, 2019 02:00 AM

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)లో జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ccl
-పోస్టు: జూనియర్ ఓవర్‌మ్యాన్
-మొత్తం ఖాళీలు: 75
-అర్హతలు: వ్యాలిడిటీ కలిగి ఉన్న ఓవర్‌మ్యాన్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
-వయస్సు: నవంబర్ 10 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 10
-వెబ్‌సైట్: www.centralcoalfields.in

386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles