ఐఐఏలో


Fri,October 11, 2019 01:59 AM

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Indian-Institute-Of-Astroph
-ఇంజినీర్ సీ-1
-అర్హత: ఎంఈ/ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ఈఈ)
-అకౌంట్స్ ఆఫీసర్-1
-అర్హతలు: యూజీ, పీజీలో కామర్స్ ఉత్తీర్ణత.
-సెక్షన్ ఆఫీసర్-1
-అర్హత: బీఏ/బీఎస్సీ/బీకాం లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 28
-వెబ్‌సైట్: http://www.iiap.res.in

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles