ఈసీఐఎల్‌లో 200 జేటీవోలు


Tue,October 8, 2019 12:57 AM

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ecil
-పోస్టు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 200
-వయస్సు: 1989, సెప్టెంబర్ 30 తర్వాత జన్మించి ఉండాలి.
-జీతం: నెలకు రూ.20,072/-
-నోట్: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-అర్హత: ప్రథమశ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ (ఈసీఈ/ఈఈఈ/ఈఐ/ సీఎస్‌ఈ లేదా ఐటీ/మెకానికల్ లేదా తత్సమాన) ఉత్తీర్ణత.
-ఎంపిక: బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
-డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఈసీఐఎల్, న్యూఢిల్లీలో
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 11
-వెబ్‌సైట్: http://careers.ecil.co.in

1084
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles