ఐఐటీలో నాన్‌టీచింగ్ స్టాఫ్


Tue,October 8, 2019 12:57 AM

చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-మొత్తం ఖాళీలు: 13. సూపరింటెండింగ్ ఇంజినీర్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-4, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-4, ఫైర్ ఆఫీసర్-1, సెక్యూరిటీ ఆఫీసర్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలిఫోన్)-1, స్పోర్ట్స్ ఆఫీసర్-1 ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీతోపాటు నిర్దేశిత అనుభవం
-ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవరంబర్ 4
-వెబ్‌సైట్: https:// recruit.iitm.ac.in

914
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles