ఉర్దూ యూనివర్సిటీలో


Sun,October 6, 2019 01:20 AM

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
download

టీచింగ్ పోస్టులు:

-ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-6, ఇంగ్లిష్-1, అరబిక్-1, ఉమెన్ ఎడ్యుకేషన్-1, పొలిటికల్ సైన్స్-1, హిస్టరీ-1, కెమిస్ట్రీ-1, కంప్యూటర్ సైన్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-1, ఇస్లామిక్ స్టడీస్-1 ఉన్నాయి.
-అసోసియేట్ ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-5, సోషల్ వర్క్-1, ఇంగ్లిష్-2, కెమిస్ట్రీ-2, ఎకనామిక్స్-2, సోషియాలజీ-1, మాస్ కమ్యూనికేషన్&జర్నలిజం-1, మ్యాథమెటిక్స్-1, పొలిటికల్‌సైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హిస్టరీ-1, ఉర్దూ-1, అరబిక్-1 ఉన్నాయి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-4, ఇంగ్లిష్-1, హిస్టరీ-1, ఎకనామిక్స్-1, కశ్మీరీ-1
-డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్: ప్రొఫెసర్ కమ్ డైరెక్టర్-1, ప్రొఫెసర్-1, అసోసియేట్ ప్రొఫెసర్-హిస్టరీ-1, అసిస్టెంట్ ప్రొఫెసర్-ఎడ్యుకేషన్-1 ఉన్నాయి.
-వీటితోపాటు యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.
-అకడమిక్ పోస్టులు: డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1 ఉన్నాయి.
-అర్హతలు: పై పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 25
-వెబ్‌సైట్: www.manuu.ac.in

966
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles