ఎన్‌ఐఆర్‌డీలో


Sun,October 6, 2019 01:17 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్&పంచాయతీరాజ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది


పోస్టుల వివరాలు:
-రిసెర్చ్ అసోసియేట్-7 (జీతం- రూ.40,000/-p.m.)
-రిసెర్చ్ అసిస్టెంట్ (ఎ)-3 (జీతం-రూ.22,000/-p.m.)
-రిసెర్చ్ అసిస్టెంట్ (బి)- 1 (జీతం-రూ.15,100/-p.m.)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 21
-వెబ్‌సైట్: http://career.nirdpr.in

455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles