ఆర్మీలో హవల్దార్ పోస్టులు


Fri,October 4, 2019 12:49 AM

ఇండియన్ ఆర్మీలో హవల్దార్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
hqdefault
-మొత్తం ఖాళీలు: 20
-పోస్టు: హవల్దార్ (సర్వేయర్ ఆటోమెటెడ్ కార్టోగ్రాఫర్)
-అర్హతలు: బీఏ/బీఎస్సీలో మ్యాథమెటిక్స్‌తోపాటు ఇంటర్ స్థాయిలో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 2019, అక్టోబర్ 1 నాటికి 20-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 167 సెం.మీ. (ప్రాంతాలను బట్టి ఎత్తుల్లో సడలింపు ఉంటుంది), ఛాతీ కనీసం 77 సెం.మీ. ఉండాలి.
-ఎంపిక: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్క్రీనింగ్, రాతపరీక్ష ద్వారా
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు 19 వారాల బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తారు. తర్వాత 58 వారాల టెక్నికల్ ట్రెయినింగ్ ఇచ్చి హవల్దార్‌గా పోస్టింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 30
-వెబ్‌సైట్: http://www.joinindianarmy.nic.in

1267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles