పీజీ డిప్లొమాలు


Fri,October 4, 2019 12:45 AM

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ- టూల్‌రూం కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
MSME-DI-Hyderabad
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ విజువల్ అండ్ ఎంబడెడ్ సిస్టం (పీజీడీవీఈ) - 40
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెకాట్రానిక్స్ (పీజీడీఐఎం) - 40
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 9
-వెబ్‌సైట్: www.citdindia.org

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles