హెచ్‌ఎంటీలో


Wed,October 2, 2019 12:45 AM

HMT
బెంగళూరులోని హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎంటీ) లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 15
- పోస్టుల వారీగా: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌/మేనేజర్‌-8, డిప్యూటీ మేనేజర్‌/ఆఫీసర్‌-7
- విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌
- అర్హతలు: ఎంబీఏ/ పీజీడీబీఎం లేదా సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం.
- ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 16
- వెబ్‌సైట్‌: http://www.hmtindia.com

381
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles