ఇగ్నోలో ప్రొఫెసర్ పోస్టులు


Mon,September 30, 2019 10:58 PM

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 64
-పోస్టుల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్-27, అసిస్టెంట్ ప్రొఫెసర్-37.
-ఖాళీలు ఉన్న విభాగాలు: స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, సోషల్ వర్క్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తదితరాలు.
-అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: నవంబర్ 5
-వెబ్‌సైట్: http://www.ignou.ac.in

252
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles