కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌


Sun,September 29, 2019 12:21 AM

upsc
జియాలజిస్టు (గ్రూప్‌ ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.


- పరీక్ష పేరు: కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2020
- విభాగాల వారీగా ఖాళీలు: జియాలజిస్టు-79, జియో ఫిజిసిస్ట్‌-5, కెమిస్ట్‌-15, జూనియర్‌ హైడ్రోజియాలజిస్ట్‌-3.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత.
- వయస్సు: 2020, జనవరి 1 నాటికి 21-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఈ పోస్టులు జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో ఉన్నాయి.
- ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, మెయిన్స్‌ టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా
- ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2020, జనవరి 19
- మెయిన్‌ పరీక్షతేదీ: 2020. జూన్‌ 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఫీజు: రూ.200/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
- చివరితేదీ: అక్టోబర్‌ 15
- వెబ్‌సైట్‌: https://www. upsconline.nic.in

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles