ఈఎస్‌ఈ-2020


Fri,September 27, 2019 01:08 AM

కేంద్ర ఇంజినీరింగ్ సర్వీసుల్లో గ్రూప్-ఏ, బీ కేటగిరీ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2020 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.
IES_2020
-మొత్తం ఖాళీలు: 495
-ఎగ్జామ్: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ) -2020
-ఈ ఎగ్జామ్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్&టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తారు.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక విధానం: ఈఎస్‌ఈ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ, మెడికల్ టెస్ట్) ద్వారా
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. రాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 15 (సాయంత్రం 6 గంటల వరకు)
-ఫీజు: రూ.200/-
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles