సీఎస్‌ఐఆర్-ఎన్‌పీఎల్‌లో


Wed,September 25, 2019 01:30 AM

సీఎస్‌ఐఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
csir-npl
-ప్రాజెక్టు సైంటిస్ట్ రేంజ్-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-3)-6, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-2)-7, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-1)-8, సీనియర్ రిసెర్చ్ ఫెలో-1, రిసెర్చ్ అసోసియేట్-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: ఆయా ప్రాజెక్టలను బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 1
-వెబ్‌సైట్: http://www.nplindia.in

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles