ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో


Wed,September 11, 2019 01:12 AM

oil-india-ltd
ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీ గా ఉన్న సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం ఖాళీలు: 48
- పోస్టు పేరు: సీనియర్ ఆఫీసర్
- విభాగాలవారీగా ఖాళీలు: జియాలజీ-13, జియోఫిజిక్స్-8, రిజర్వాయర్-6, డ్రిల్లింగ్-8, ప్రొడక్షన్-13
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్/ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, పెట్రోలియం ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 సెప్టెంబర్ 28 నాటికి 27 లేదా 29 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 60,000-1,80,000/-
- ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
- వెబ్‌సైట్: www.oil-india.com

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles