అసిస్టెంట్ సూపర్‌వైజర్లు


Tue,September 10, 2019 12:41 AM

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) వివిధ రీజియన్ల పరిధిల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సూపర్‌వైజర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
AIESL
-పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
-మొత్తం పోస్టులు: 170 (జనరల్-52, ఓబీసీ-43, ఎస్సీ-15, ఎస్టీ-15)
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ కోర్సులో ఏడాదిపాటు డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. బీసీఏ/బీఎస్సీ ఐటీ/బ్యాచిలర్ డిగ్రీ (ఐటీ) లేదా ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 33 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 19,570/- (నెలకు సుమారుగా)
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ. 500/-)
-ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
-రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ తేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.airindia.in

677
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles