నిట్‌లో 106 నాన్ టీచింగ్ పోస్టులు


Fri,September 6, 2019 12:36 AM

అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఎన్‌ఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
nit-allahabad

-మొత్తం ఖాళీలు: 106

-పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు:
-సూపరింటెండెంట్-5
-అర్హత: ప్రథమశ్రేణిలో డిగ్రీ లేదా పీజీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 30 ఏండ్లు మించరాదు.
-జూనియర్ అసిస్టెంట్-15
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-సీనియర్ అసిస్టెంట్-9
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై నిమిషానికి 35 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. వయస్సు 33 ఏండ్లు మించరాదు.
-స్టెనోగ్రాఫర్-2
-అర్హత: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-టెక్నికల్ అసిస్టెంట్/జూనియర్ ఇంజినీర్/లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-29
-అర్హత: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏతోపాటు వయస్సు 30 ఏండ్లు మించరాదు.
-టెక్నీషియన్-30
-అర్హత: ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-సీనియర్ టెక్నీషియన్-15
-అర్హత: ఇంటర్ సైన్స్ గ్రూప్ లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐతోపాటు వయస్సు 33 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.mnnit.ac.in

1076
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles