ఏఎస్‌ఆర్‌బీలో


Fri,September 6, 2019 12:36 AM

న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
icar
-మొత్తం ఖాళీలు: 72
-పోస్టుల వారీగా ఖాళీలు: డైరెక్టర్-45, డిప్యూటీ డైరెక్టర్ జనరల్-3, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్-10, ప్రాజెక్ట్ డైరెక్టర్-3, జాయింట్ డైరెక్టర్-11.
-అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఫీజు: రూ.1500/-
-చివరితేదీ: సెప్టెంబర్ 26
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్రటరీ, అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు, న్యూఢిల్లీ.
-వెబ్‌సైట్: http://www.asrb.org.in

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles