కాగ్‌లో 182 పోస్టులు


Wed,September 4, 2019 12:18 AM

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)లో స్పోర్ట్స్ కోటాలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cag
-పోస్టులు: గ్రూప్ సీ ఆడిటర్/అకౌంటెంట్/క్లర్క్
-ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భాగంగా భర్తీ చేస్తున్నారు.
-అర్హతలు: ఆడిటర్/అకౌంటెంట్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణత. క్లర్క్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు టైప్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలి.
-స్పోర్ట్స్ అర్హతలు: రాష్ట్ర/జాతీయ స్థాయిలో సీనియర్/జూనియర్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో గేమ్స్/స్పోర్ట్స్‌లో పాల్గొని ఉండాలి.
-వయస్సు: పై పోస్టులకు 18-27 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
-వెబ్‌సైట్: www.cag.gov.in

679
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles